Logo

మొదటి 3 నెలల గర్భంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి ||Precautions In 1st 3 Months Of Pregnancy

By Owner - Vm Health TvFrom YoutubeJune 6, 2023

గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా కీలకం. గర్భం నిలవాలన్నా... పిండం మంచిగా ఎదగాలన్నా ఈ మూడు నెలలే చాలా ముఖ్యం. అందుకే గర్భం దాల్చినట్టు తెలియగానే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి టెన్షన్ కు గురికాకుండా... బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ రెగ్యులర్గా డాక్టర్ కు చూపించుకోవాలి... ఈ వీడియో చూస్తే గర్భవతులు మొదటి మూడు నెలలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది.

#tips
#Careful
#Medication
#Development
#Women
#Nutritious
#test
#natural
#Care
#Problems
#Consume
#Diet
#Useful
#Symptoms
#problems
#Weight
#Growth
#gynaecologist
#Precautions
#Body
#Healthy
#Food
#Changes
#Pregnant
#Health
#Fetal
#Baby
#Normal
#Plan
#eating
#food
#Pregnancy
#baby
#Delivery
#avoid
#Tips