Logo

Aditya-L1: ఇస్రో సూర్యుడి మీద ఎందుకు పరిశోధనలు చేస్తోంది? దీని వల్ల ఇస్రోకి ఒరిగేదేంటి? | BBC Telugu

By Owner - BBC News TeluguFrom YoutubeOctober 19, 2023

చంద్రయాన్-3 విజయం తర్వాత సూర్యుడి మీద ప్రయోగాలకు ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఆదిత్య-L1ను ప్రయోగించబోతోంది. ఈ ప్రయోగ లక్ష్యాలు ఏమిటి?

#Aditya
#ISRO
#Chandrayaan
#Sun
#Science
#Scientist
#Space
#Solarsystem