మంచం - మ, చ అక్షరాలను పలికే విధానం - telugu alphabets 11
By Owner - BodhaguruFrom YoutubeApril 21, 2023
‘మ’, ‘చ’ అక్షర శబ్దాల్ని తెలుసుకుంటారు. వర్ణమాలలోని ‘మ’,’చ’ అక్షరాలను రాసే విధానం తెలుసుకోవడంతో పాటు ఆ అక్షరాలను రాయడం అభ్యసన చేస్తారు. ఈ అక్షరాలతో వచ్చే సరళ పదాలను నేర్చుకుంటారు.
#Character
#teach
#enjoy
#Pronounce
#Kids
#Learning
#Reading
#Alphabets
#Words
#Varnamala
#Development
#Writing
#Learn
#Teach
#fun
